Yadadri Temple History || యాదగిరి గుట్ట || Yadagirigutta

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా, Yadagirigutta Mandal
 
లో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని  మహా పుణ్య క్షేత్రాలలో ఈ ఆలయం

 ఒకటి. ఈ గుట్ట భువనగిరి మరియు రాయగిరి మధ్యలో ఉంది.
 




 
Yadagirigutta Temple History:

 
యాదర్షి అనే ఒక ఋషి ఉండే వాడు. ఆ ఋషి నరసింహ స్వామి భక్తుడు. అతనికి Lakshmi

 Narsimha Swamy ని Direct గా చూడాలని కోరిక వచ్చింది. ఆ ఋషికి తపస్సు చేస్తే స్వామి

ప్రత్యక్షమవుతాడు అని ఆంజనేయస్వామి సలహా ఇస్తాడు. ఆంజనేయస్వామి సలహా మేరకు

యాదర్షి తపస్సు చేసి స్వామి వారిని చూడగా ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని చూడలేక శాంతి

రూపంలో కనిపించమని యాదర్షి కోరుకోగా స్వామి వారు లక్ష్మి సమేతం గా దర్శనం ఇస్తాడు.

 స్వామి వారు  "ఏం కావాలో కోరుకో" అని యాదర్షిని అడిగితే  శాంత మూర్తి రూపంలోనె కొండపై

 కొలువై ఉండమని కోరాడు. ఆవిధంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కొండపై కొలువుదీరాడు. కొన్ని

 సంవత్సరాల తర్వాత ఆ యాదర్షికి స్వామి వారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి మళ్ళీ

 తపస్సు చేయగా అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా నారసింహుడు, గండభేరుండ

 నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు రూపాల్లో

 దర్శనమిచ్చాడు. అందుకే ఈ పుణ్య క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రంగా పిలుస్తారు. ఆ ఋషి

 తపస్సు చేసింది, స్వామి దర్శనం ఇచ్చింది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి

 దగ్గర అని చెప్తారు.




 
యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత

లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం. పాత గుట్ట వద్ద

ఆంజనేయస్వామి గుడి కూడా ఉంటుంది. ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక

జల ప్రవాహము ఉంది.





 
ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం కొత్త గుట్టని పునర్నిర్మాణం జరిపించింది. భక్తులకు ఎలాంటి

 అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం వసతి

 గృహాలను, కాటేజీలను నిర్మిస్తున్నారు. వీటికి తోడు ప్రత్యేకంగా వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్‌

 సూట్ల కాటేజీలను నిర్మించారు. ఇంకా 5  Star Hotels, కన్వెన్షన్‌ సెంటర్లు, పెండ్లి మండపాలు,

 ఆస్పత్రి, పాఠశాల వంటి వాటిని కూడా నిర్మించనున్నారు.



 
భక్తులకు అక్కడ ఉండటానికి సత్రాలు మరియు Rooms బుకింగ్ కూడా ఉంటాయి. భక్తులు

 మరియు V.I.P.లకు accommodation కూడా ఉంటుంది. yadagirigutta darshanam tickets online

 bookings కూడా చేసుకోవచ్చు.




 
 
Sri Lakshmi Narsimha Swamy Prsadams - పులిహోర, దద్దోజనం, లడ్డు ఉంటాయి.

yadagirigutta temple special darshan టికెట్స్ కూడా ఉంటాయి.


Keywords:

yadagirigutta timings, yadagirigutta accommodation, yadagirigutta district, yadagirigutta temple kalyanam timings, yadagirigutta temple history in telugu, yadagirigutta temple yadagirigutta, telangana, yadagirigutta distance, Yadagirigutta Temple History, Timings, Accommodation, Rooms Booking, Yadagirigutta Temple History, Yadagirigutta Temple Accommodation, Temple Rooms Booking, Yadagirigutta Temple Photos, Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple History, Yadagirigutta Temple Timings - Darshan, Kalyanam, Yadagirigutta temple timings, Darshan, Pooja, Kalyanam Timings, yadagirigutta temple satyanarayana vratham timings, yadagirigutta darshanam tickets online booking, yadagirigutta temple online booking,  yadagirigutta temple darshan tickets online, yadagirigutta temple special darshan tickets, Yadagirigutta History in Telugu, Yadagirigutta history, yadagirigutta Story in telugu


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Google on Slice App

iPhone 14 series