పోస్ట్‌లు

Tourism లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Yadadri Temple History || యాదగిరి గుట్ట || Yadagirigutta

చిత్రం
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం , యాదాద్రి భువనగిరి జిల్లా , Yadagirigutta Mandal   లో   ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని  మహా పుణ్య క్షేత్రాలలో ఈ ఆలయం  ఒకటి.  ఈ గుట్ట భువనగిరి మరియు రాయగిరి మధ్యలో ఉంది.     Yadagirigutta Temple History:   యాదర్షి అనే ఒక ఋషి ఉండే వాడు. ఆ ఋషి నరసింహ స్వామి భక్తుడు. అతనికి Lakshmi  Narsimha Swamy ని Direct గా చూడాలని కోరిక వచ్చింది. ఆ ఋషికి తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమవుతాడు అని ఆంజనేయస్వామి సలహా ఇస్తాడు. ఆంజనేయస్వామి సలహా మేరకు యాదర్షి తపస్సు చేసి స్వామి వారిని చూడగా ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని చూడలేక శాంతి రూపంలో కనిపించమని యాదర్షి కోరుకోగా స్వామి వారు లక్ష్మి సమేతం గా దర్శనం ఇస్తాడు.  స్వామి వారు   "ఏం కావాలో కోరుకో" అని యాదర్షిని అడిగితే   శాంత మూర్తి రూపంలోనె కొండపై  కొలువై ఉండమని కోరాడు. ఆవిధంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కొండపై కొలువుదీరాడు. కొన్ని  సంవత్సరాల తర్వాత ఆ యాదర్షికి స్వామి వారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి మళ్ళీ  తపస్సు చేయగా అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా నారసింహుడు, గండభేరుండ  నారసింహుడు, యోగ నారసింహు